Current Affairs Telugu April 2022 For All Competitive Exams

737 total views , 8 views today

Q) “ఉన్నత్ భారత్ అభియాన్ “పథకం గూర్చి ఈక్రింది వానిలో సరైనదిఏది?
1. దీనిని 2018 ,25April లో ప్రారంభించారు.
2. దేశంలో ప్రతిష్టాత్మక ఉన్నత విద్యాసంస్థలు ప్రతి సంస్థఒక 5 గ్రామాలను దత్తత తీసుకొని ఆగ్రామాల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం కృషి చేయడం ఈ పథకం ఉద్దేశం.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) “DACE – డా,, అంబేద్కర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సి” స్కీమ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1 దీనిని సామాజిక న్యాయం అండ్ సాధికారత మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది.
2.DACE సెంటర్ ని బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి నుండి ప్రారంభించారు.

A) 1
B) 2
C) 1, 2
D) అన్ని సరైనవే

View Answer
C

Q) ఇటీవల జీవ వైవిధ్య సంరక్షణ కోసం ఈ క్రింది ఏ రాష్ట్రం మొదటిసారిగా”Gene Bank Program”కి అనుమతినిచ్చింది?

A) తెలంగాణ
B) మహారాష్ట్ర
C) కేరళ
D) తమిళనాడు

View Answer
B

Q) భారత్ వైస్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?

A) మనోజ్ పాండే
B) మనోజ్ ముకుంద్ నార్వానే
C) బి. ఎస్ .రాజు
D) హరి కుమార్

View Answer
C

Q) ఇటీవల మిషన్ కర్మయోగి పథకం కి వరల్డ్ బ్యాంకు ఎంత మొత్తంలో సపోర్ట్ ని ఇవ్వనుంది (డాలర్లలో)?

A) 50 millions
B) 47 millions
C) 65 millions
D) 75 millions

View Answer
B

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
25 + 8 =