Q) ITU – “ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్” వైస్ చైర్మన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?
A) హౌలీన్ జావో
B) అపరాజిత శర్మ
C) రాజీవ్ శర్మ
D) మహేష్ వర్మ
Q) ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ క్రూయిజ్ షిప్ ని ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో మొదటిసారిగా నడిపారు?
A) చైనా
B) ఇండియా
C) యుకె
D) యుఎస్ ఏ
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల “ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ – 2021” యొక్క లోగో,మస్కట్ ని అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు.
2.”2021ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్” కర్ణాటక లోని బెంగళూరులో ఏప్రిల్ ,24 – May,3, 2022 వరకు జరుగనున్నాయి.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) “శకుంతలా శాటిలైట్ గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ఇండియాకి చెందిన ప్రైవేట్” స్పేస్ సంస్థ” “పిక్సెల్ “స్పేస్ ఎక్స్ సంస్థతో లాంచ్ చేసింది.
2. ఇది ఇండియాలో మొదటి ప్రైవేట్ కమర్షియల్ ఇమేజింగ్ శాటిలైట్.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల హురూన్ సంస్థ “Richest self made women in the world – 2022″లిస్టు ని విడుదల చేసింది.
2. ఈ లిస్టులోనైకా (Nykaa) సంస్థ అధినేత్రి అయినా ఫాల్గుని నాయర్ 10వ స్థానంలో నిలిచింది.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు