Q) “LOGISEM VAYU – 2022″గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని IAF నిర్వహించింది. కాగా దీనిని ఎయిర్ చీఫ్ వి. ఆర్. చౌదరి ప్రారంభించారు.
2. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీలో భారత వాయుసేన యొక్క పాత్ర లాజిస్టిక్స్ రంగ అభివృద్ధి గురించి ఇందులో చర్చిస్తారు.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) ఇటీవల దేశీయ నావిగేషన్ సిస్టం అయినా”గగన్ – Gagan”ని ఉపయోగించనున్న మొదటి ఎయిర్ లైన్ సంస్థ ఏది?
A) Air India
B) Spice Jet
C) Indigo
D) Air Asia
Q) ఈ క్రింది ఏ భారతీయ నటి ఇటీవల 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్ గా వ్యవహరించనున్నారు?
A) దీపికా పదుకొనే
B) ఐశ్వర్యరాయ్
C) మాధురి దీక్షిత్
D) కంగనా రనౌత్
Q) “ఆజాదీ సే అంత్యోదయ్ తక్”పథకంగూర్చి ఈక్రింది వానిలో సరైనదిఏది?
1. దీనిని ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గిరిరాజ్ సింగ్ గారు ప్రారంభించారు.
2. గ్రామీణ ప్రాంతంలో ఉన్నస్వాతంత్ర సమరయోధులను గుర్తించి వారికి వివిధరకాల లబ్ధి చేకూర్చేందుకు దీనిని ప్రారంభించారు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) “అటల్ టన్నెల్” ఈ క్రింది ఏ ప్రాంతాలను కలుపుతుంది?
A) మనాలి – కులు
B) మనాలి – లేహ్
C) శ్రీనగర్ – లేహ్
D) మనాలి – లాహౌల్ స్పితి వ్యాలీ