697 total views , 8 views today
Q) ఇటీవల UN వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నుండి ఏ దేశం వైదొలగింది?
A) ఉత్తర కొరియా
B) యు. ఎస్ .ఏ
C) ఉక్రెయిన్
D) రష్యా
Q) “రైసినా డైలాగ్ – 2022 “ఎక్కడ జరిగింది?
A) ముంబై
B) న్యూఢిల్లీ
C) హైదరాబాద్
D) కోల్కతా
Q) ఇటీవల ప్రకటించిన కోర్ సెక్టార్ వృద్ధి రేటు ఎంత?
A) 5.2 శాతం
B) 4.6 శాతం
C) 4.3 శాతం
D) 4.8 శాతం