731 total views , 2 views today
Q) ఇటీవల “Day – NRLM” పథకంలో భాగంగా SHG గ్రూపులని లింకింగ్ చేసినందుకు ఈ క్రింది ఏ బ్యాంకు కి”Best performing Bank in SHG లింకేజ్ అవార్డు వచ్చింది?
A) SBH
B) ICICI
C) బ్యాంక్ ఆఫ్ బరోడా
D) HDFC
Q) “Queen of fire” పుస్తక రచయిత ఎవరు?
A) అరుంధతి రాయ్
B) దేవికా రంగచారి
C) రీమాసేన్
D) అపర్ణ బాలమురళి
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల “UN women”సంస్థ యొక్క కోర్ బడ్జెట్ కి భారత్500000 డాలర్లు ఇచ్చింది.
2. ప్రస్తుత UN women చీఫ్ – సీమా సమి బహౌస్.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) “మంథన్”అనే ప్రోగ్రాం గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని SEBI – సెక్యూరిటీస్ and ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది.
2. స్టాక్ మార్కెట్లో ఇన్నోవేటివ్ ఆలోచనలను, స్టార్టప్ లని ప్రోత్సహించేందుకు దీనిని ప్రారంభించారు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) “పక్కి – టైగర్ రిజర్వ్”ఏ రాష్ట్రంలో ఉంది?
A) ఒడిశా
B) అస్సాం
C) మధ్యప్రదేశ్
D) అరుణాచల్ ప్రదేశ్