46) ఇటీవల 4వ ఆసియా ఖో- ఖో ఛాంపియన్ షిప్ పోటీలు ఏ రాష్ట్రంలో జరిగాయి?
A) అస్సాం
B) పంజాబ్
C) MP
D) ఒడిషా
47) ఇటీవల నేషనల్ పంచాయత్ అవార్డ్స్ ని ఎవరు ప్రధానం చేశారు?
A) గిరిరాజా సింగ్
B) నరేంద్ర మోడీ
C) అమిత్ షా
D) ద్రౌపది మూర్ము
48) CEA – సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం FY23 లో ఇండియాలో ఉత్తమ పవర్ జనరేషన్ కంపెనీ ఏ రాష్ట్రాoకి చెందినది?
A) పశ్చిమ బెంగాల్
B) తెలంగాణ
C) చత్తీస్ ఘడ్
D) MP
49) ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ కంపెనీలకి “గ్రీన్ వరల్డ్ అవార్డు – 2023” ని ఇచ్చారు?
A) PGCIL,CMRL,Vedanta
B) IOCL,NTPC,HPCL
C) SAIL,GAIL,ONGC
D) IOCL,CIL,ONGC
50) ఈ క్రింది ఏ సంవత్సరంలోపు 1000 సిటీలకి “3 – Star Garbage free” రేటింగ్ సాధించాలన్నది భారత పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది ?
A) 2030
B) 2025
C) 2024
D) 2027