51) ఇటీవల “Pin Code” అనే షాపింగ్ యాప్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?
A) ఇండియన్ పోస్ఆఫీస్
B) ఫోన్ పే
C) WIPRO
D) TATA
52) ఇటీవల 2nd టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఎక్కడ జరిగింది?
A) ఇండోర్
B) కొచ్చి
C) శ్రీనగర్
D) సిల్ గురి
53) ఇటీవల ఇండియా మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రయాల్ ని ఈ క్రింది ఏ మెట్రో నిర్వహించింది?
A) ముంబయి
B) అహ్మదాబాద్
C) కాన్పూర్
D) కోల్ కతా
54) ఈ క్రింది ఏ పార్లమెంటరీ కమిటీలకి ప్రధానమంత్రి చైర్మన్ గా ఉంటారు?
1. రాజకీయ వ్యవహారాల కమిటీ
2.క్యాబినెట్ నియామకాల కమిటీ
3. ఎథిక్స్ కమిటీ
A) 1,2 సరైనవి
B) 2,3 సరైనవి
C) 1,3 సరైనవి
D) అన్నీ సరైనవి
55) “Cross Court” పుస్తక రచయిత ఎవరు ?
A) మహేష్ భూపతి
B) లియాంధర్ పీస్
C) ప్రకాష్ పదుకొనే
D) జైదీప్ ముఖర్జీ