Current Affairs Telugu April 2023 For All Competitive Exams

56) ఇటీవల CGTMSE (Credit Guarantee Fund Trust For Micro and Small Enterprises) మైక్రో సంస్థలకి లోన్ గ్యారెంటీ కవరేజ్ ని ఎంత వరకు పెంచింది ?

A) 5cr
B) 10cr
C) 7cr
D) 15cr

View Answer
A) 5cr

57) “Gandhi : Siyasat Aur Sampradayikta” పుస్తక రచయిత ఎవరు?

A) సంజయ్ బారు
B) పీయూష్ బాబేలే
C) గోపాలకృష్ణ గాంధీ
D) ప్రకాష్ కారత్

View Answer
B) పీయూష్ బాబేలే

58) ఇటీవల ASSO CHAM (అస్సో చామ్) ప్రెసిడెంట్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) అజయ్ మురుగన్
B) అజయ్ సింగ్
C) ఉదయ్ కోటక్
D) ఆనంద్ మహేంద్ర

View Answer
B) అజయ్ సింగ్

59) ఇటీవల “International Conference on Defence Finance and Economics” సమావేశం ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) జెనీవా
C) న్యూయార్క్
D) వియన్నా

View Answer
A) న్యూఢిల్లీ

60) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇటీవల “India’s Development Update (Spring 2023)” రిపోర్ట్ ని వరల్డ్ బ్యాంక్ విడుదల చేసింది.
2. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన IDU రిపోర్ట్ ప్రకారం 2023-24 లో భారత GDP వృద్ధిరేటు 6.3% ఉండనుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
18 + 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!