Current Affairs Telugu April 2023 For All Competitive Exams

61) ఈ క్రింది ఏ దేశం e – స్కూటర్స్ రెంట్ ( అద్దె) వ్యవస్థని ఇటీవల రద్దు చేసింది?

A) ఫ్రాన్స్
B) చైనా
C) UK
D) USA

View Answer
A) ఫ్రాన్స్

62) “World Homeopathy Day” ఏ రోజున జరుపుతారు?

A) April,11
B) April,10
C) April,9
D) April,8

View Answer
B) April,10

63) “కాంగ్ జోమ్ డే (Khongjom Day)” ని ఈ క్రింది ఏ రాష్ట్రం జరుపుతుంది?

A) సిక్కిం
B) నాగాలాండ్
C) మణిపూర్
D) త్రిపుర

View Answer
C) మణిపూర్

64) World Earth Day గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం ఏప్రిల్, 22న 1970 నుండి జరుపుతున్నారు.
2.2023 థీమ్: Invest in our Planet

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

65) ఏ సంవత్సరంలో SEBI ని ఏర్పాటు చేశారు?

A) 1989
B) 1991
C) 1992
D) 1988

View Answer
D) 1988

Spread the love

Leave a Comment

Solve : *
26 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!