66) ఇటీవల ప్రపంచంలో “2nd Strongest tyre Brand” గా ఏ కంపెనీ నిలిచింది?
A) CEAT
B) Apollo
C) Bridgestone
D) MRF
67) ” EASE Reforms Index Fy 23 ” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని RBI విడుదల చేస్తుంది
2. ఇందులో మొదటి స్థానంలో నిలిచిన బ్యాంక్- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
A) 1 మత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏది కాదు
68) “అంజి ఖాద్ రైల్వే బ్రిడ్జి ” అనే కేబుల్ బ్రిడ్జిని ఎక్కడ నిర్మించనున్నారు?
A) UP
B) గుజరాత్
C) J & K
D) అరుణాచల్ ప్రదేశ్
69) ప్రస్తుతం UNO లో భారత శాశ్వత ప్రతినిధి ఎవరు?
A) TS తిరుమూర్తి
B) అక్బరుద్దీన్
C) సుబ్రహ్మణ్యం జై శంకర్
D) రుచిరా కాంభోజ్
70) NPL – National Physical Laboratory ఎక్కడ ఉంది?
A) హైదరాబాద్
B) బెంగళూర్
C) పూణే
D) న్యూఢిల్లీ