71) ఇటీవల ప్రకటించిన NSDL డేటా ప్రకారం ఇండియాకి అత్యధిక FPI లు సమకూర్చే మొదటి నాలుగు దేశాలు ఏవి?
A) మారిషస్, సింగపూర్, UAE, USA
B) USA, సింగపూర్, లక్సెంబర్గ్, మారిషస్
C) మారిషస్, మాల్దీవులు, సింగపూర్, UAE
D) సింగపూర్, మారిషస్, UAE, USA
72) ఇటీవల ARC అసోసియేషన్ CEO గా ఎవరు నియామకం అయ్యారు?
A) నారాయణమూర్తి
B) KV కామత్
C) అభిజిత్ ముఖర్జీ
D) హరిహర మిశ్రా
73) “Cool Roof Policy : 2023- 2028” ని ప్రకటించిన దేశంలోని మొదటి రాష్ట్రం ఏది?
A) రాజస్థాన్
B) హర్యానా
C) MP
D) తెలంగాణ
74) ఈక్రిందివానిలోసరియైనదిఏది ?
1.ఇటీవలరక్షణమంత్రిత్వశాఖవిశాఖపట్నంకిచెందిన ఆల్ట్రా డైమెన్షన్స్ Pvt.Ltdఅనే సంస్థతో నావల్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డ్ నిర్మాణం(ఆధునీకరణ) కోసం470కోట్లతో ఒప్పందంకుదుర్చుకుంది
2.ఈ నావల్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డ్ నిగోవా,కొచ్చిలలో ఏర్పాటుచేస్తారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
75) “Rani’s Girls Hockey Turf” పేరుతో ఏ రాష్ట్రంలో హాకీ స్టేడియం ఏర్పాటు చేశారు?
A) ఒడిషా
B) UP
C) పశ్చిమబెంగాల్
D) హర్యానా