76) ఇటీవల విడుదల చేసిన “TIME – 100 Reader Poll” లో ఎవరు మొదటి స్థానంలో నిలిచారు?
A) జో బైడిన్
B) షారుక్ ఖాన్
C) నరేంద్ర మోడీ
D) రిషి సునాక్
77) ఎర్వికుళం నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?
A) తిరువనంతపురం
B) అలప్పుజ
C) వయనాడ్
D) మున్నార్
78) World Energy Transition outlook రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?
A) IRENA
B) IAEA
C) IEA
D) WMO
79) ఇటీవల “Agri drone Subsidy” పొందిన మొదటి భారతీయ డ్రోన్ కంపెనీ ఏది?
A) IG Drones
B) Garuda
C) Pixel
D) Dhruv
80) ఇండియాలో మొట్టమొదటి డిజిటల్ సైన్స్ పార్క్ ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
A) తిరువనంతపురం
B) బెంగళూరు
C) న్యూఢిల్లీ
D) ఇండోర్