81) ఇటీవల “NANO DAP”ఎవరు ప్రారంభించారు?
A) నరేంద్ర మోడీ
B) ద్రౌపది మర్ము
C) అమిత్ షా
D) జగదీప్ దన్ ఖడ్
82) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “యంగ్ యూరాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్” అవార్డు ఇచ్చారు.
A) నాగేశ్వరరావు
B) రమేష్ శర్మ
C) VG సోమని
D) నిత్యా అబ్రహం
83) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో అత్యంత బరువుని మోయగల మొదటి లాజిస్టిక్ డ్రోన్ ని ప్రారంభించారు?
A) గుజరాత్
B) తెలంగాణ
C) ఒడిషా
D) బీహార్
84) “తైఫా -1” అనే శాటిలైట్ ఏ దేశానికి చెందినది?
A) ఇజ్రాయిల్
B) సౌదీ అరేబియా
C) ఖతార్
D) కెన్యా
85) “India Steel – 2023” సమావేశం ఎక్కడ జరిగింది?
A) ముంబాయి
B) జంషెడ్ పూర్
C) దుర్గాపూర్
D) కోల్ కతా