86) ఇటీవల మరణించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కౌర్ సింగ్ ఏ క్రీడకు చెందినవారు?
A) బాక్సింగ్
B) హాకీ
C) రెజ్లింగ్
D) కబడ్డీ
87) ఇటీవల ఒడిషాలో గుర్తించిన కొత్త జీవి Garra laishrami ఒక …..?
A) కప్ప
B) చేప
C) సీతాకోకచిలుక
D) పక్షి
88) ఇండియాలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ మైక్రో గ్రిడ్ ప్రాజెక్టుని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
A) లేహ్
B) జైపూర్
C) జై సల్మేర్
D) జోర్హాట్
89) ఇటీవల ” గోండ్ పెయింటింగ్ ” కి GI ట్యాగ్ హోదా లభించింది. కాగా ఇది ఏ రాష్ట్రానికి చెందినది?
A) తెలంగాణ
B) మహారాష్ట్ర
C) MP
D) ఛత్తీస్ ఘడ్
90) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ప్రపంచంలో స్వంతంగా TB నిర్ధారణ పద్ధతిని విధాన రూపకల్పన చేసుకున్న మొదటి దేశంగా ఇండియా నిలిచింది.
2. ప్రస్తుతం TB రేటు ని ప్రతి 10000 మందికి లెక్కిస్తున్నారు. కాగా 2022 లో ఇది 196 గా ఉంది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు