Current Affairs Telugu April 2023 For All Competitive Exams

91) ఇటీవల ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారం అయిన “కింగ్ ఆఫ్ ది లెజియన్ హానర్” ని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు?

A) నరేంద్ర మోడీ
B) సుబ్రహ్మణ్యం జై శంకర్
C) విజయ్ సంపత్
D) కిరణ్ నాడార్

View Answer
D) కిరణ్ నాడార్

92) UNCTAD ప్రకారం 2023 భారత GDP వృద్ధిరేటు ఎంత?

A) 6%
B) 6.2%
C) 6.4%
D) 6.1%

View Answer
A) 6%

93) ఆర్థన్ కాపిటల్ (Arton Capitals) సంస్థ విడుదల చేసిన “పాస్ పోర్ట్ ఇండెక్స్ -2023” ఇండెక్స్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది? 1.ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు- UAE,స్వీడన్, జర్మనీ
2.ఇండియా యొక్క స్థానం – 70

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

94) “Nagri Dubraj (నగ్రి దుబ్రాజ్)” రైస్ రకం ఏ రాష్ట్రానికి చెందినది?

A) చత్తీస్ ఘాడ్
B) బీహార్
C) మహారాష్ట్ర
D) ఒడిషా

View Answer
A) చత్తీస్ ఘాడ్

95) “Orion -23” ఎక్సర్ సైజ్ ఏ దేశంలో జరుగనుంది?

A) USA
B) జపాన్
C) UK
D) ఫ్రాన్స్

View Answer
D) ఫ్రాన్స్

Spread the love

Leave a Comment

Solve : *
24 − 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!