6) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ACI (Airports Council International) సంస్థ ప్రపంచంలో అత్యంత రద్దీ గల 10 ఎయిర్ పోర్టుల జాబితాని విడుదల చేసింది
2. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అత్యంత రద్దీ గల 9వ ఎయిర్ పోర్ట్ గా నిలిచింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
7) ఇటీవల ఈ క్రింది ఏ రెండు దేశాలు “Net Zero Innovation Virtual Centre” ఏర్పాటు చేశాయి?
A) India – UK
B) Austrelia – India
C) USA – India
D) France – India
8) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.PM ముద్ర యోజన (PMMY) పథకాన్ని 2015,April ,08 న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది?
2.PMMY క్రింద ఎలాంటి పూచికత్తు లేకుండా బ్యాంకులు 25లక్షల వరకు రుణాన్ని అందిస్తాయి
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
9) ఇటీవల “Hun – Thadou ” అనే కల్చరల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది?
A) మణిపూర్
B) నాగాలాండ్
C) సిక్కిం
D) అస్సాం
10) FY 23 లో ఇండియాకి అతి పెద్ద ట్రేడింగ్ పార్ట్ నర్ గా ఏ దేశం నిలిచింది?
A) చైనా
B) UAE
C) USA
D) రష్యా