101) SLINEX – 2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇది ఇండియా-శ్రీలంకల మధ్యజరిగే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్ సైజ్
2.శ్రీలంకలోని కొలంబోలో ఇదిజరిగింది 3.ఈ ఎక్సెర్ సైజులో ఇండియానుండి INS – కిల్టన్, INS- సావిత్రి షిప్ లు పాల్గొన్నాయి
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
102) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి కి International Statistics prize – 2023 ని ఇచ్చారు?
A) అమితాబ్ కాంత్
B) రాజీవ్ మెహ్రిషి
C) సింధు శ్రీ ఖుల్లార్
D) CR Rao
103) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ఇస్రో శ్రీహరికోట నుండి PSLV -C55 ద్వారా రెండు ఉపగ్రహాలను ప్రయోగించింది.
2.PSLV -C55 లో సింగపూర్ కి చెందిన ఉపగ్రహాలను ప్రయోగించారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
104) ఇటీవల వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఎక్కడ జరిగాయి?
A) లండన్
B) దుబాయ్
C) అబుదాబి
D) బెల్ గ్రేడ్
105) ఈ క్రింది ఏ వ్యక్తికి ఇమ్మి గ్రాంట్ అచీవ్ మెంట్ అవార్డు – 2023″ ఇచ్చారు ?
A) రుచిరా కాంభోజ్
B) నీలి బెండపూడి
C) TS తిరుమూర్తి
D) PC మోడీ