106) సుహేల్వా వైల్డ్ లైఫ్ శంక్చూయరి ఏ రాష్ట్రంలో ఉంది?
A) UP
B) MP
C) ఉత్తరాఖండ్
D) మహారాష్ట్ర
107) Luanchari/ Luanchadi డ్రెస్ ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ డ్రెస్ ?
A) అస్సాం
B) హిమాచల్ ప్రదేశ్
C) త్రిపుర
D) మణిపూర్
108) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ” ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డు – 2023 ” ని ఇచ్చారు?
A) సత్య నాదెళ్ల
B) సుందర్ పిచాయ్
C) ప్రవీణ్ జుగ్నౌత్
D) రాజేష్ సుబ్రమణ్యం
109) National Institute for Micro,Small and Medium Enterprises ఎక్కడ ఉంది?
A) న్యూఢిల్లీ
B) బెంగళూరు
C) లక్నో
D) హైదరాబాద్
110) ఇటీవల ” 1st ఇంటర్నేషనల్ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాంక్లేవ్ ” ఎక్కడ జరిగింది?
A) ముంబాయి
B) చెన్నై
C) బెంగళూరు
D) న్యూఢిల్లీ