111) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1 ప్రతి సంవత్సరం “April,24 ని పంచాయతీరాజ్ డే” గా జరుపుతారు
2.73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పంచాయతీరాజ్ సంస్థలని/స్థానిక సంస్థలని పొందుపరిచారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
112) “Courting India” పుస్తక రచయిత ఎవరు?
A) నందిని దాస్
B) నందితా దాస్
C) అనుపమ శర్మ
D) నితిన్ గుప్తా
113) NTPC సంస్థ ఈ క్రింది ఏ రాష్ట్రంలో “Bamboo – Based Bio refinery” ఏర్పాటు చేయనుంది ?
A) అస్సాం
B) కేరళ
C) తమిళనాడు
D) పశ్చిమ బెంగాల్
114) “గ్లోబల్ క్లీన్ ఎనర్జీ ఫోరమ్” సమావేశం ఎక్కడ జరగనుంది?
A) న్యూఢిల్లీ
B) పిట్స్ బర్గ్
C) జెనీవా
D) నైరోబి
115) ఇటీవల కేంద్ర ప్రభుత్వ 8 రకాల డిపార్ట్ మెంట్ లకి లక్ష్యంగా చేసుకొని అటాక్ చేయబడి వార్తల్లో నిలిచిన మాల్ వేర్ (malware) పేరేంటి?
A) Ramsomeware
B) Pegasus
C) Delta
D) Racoon stealer