Current Affairs Telugu April 2023 For All Competitive Exams

116) ఇటీవల ఈ క్రింది దేనికి యూరోపియన్ GI ట్యాగ్ గుర్తింపు లభించింది?

A) కాంగ్రా టీ
B) మీనా కారి పెయింటింగ్స్
C) హైదరాబాద్ బిర్యాని
D) పోచంపల్లి సిల్క్

View Answer
A) కాంగ్రా టీ

117) “SARFAESI Act” ని ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?

A) 2005
B) 2002
C) 2009
D) 2007

View Answer
B) 2002

118) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ISRO సంస్థ RLV (రియూజబుల్ లాంచింగ్ వెహికల్) మిషన్ ని విజయవంతంగా పూర్తి చేసింది.
2. కర్ణాటకలోని చిత్రదుర్గ లో ఇస్రో RLV మిషన్ ని టెస్ట్ చేసింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

119) ఇటీవల WHO ఈ క్రింది ఏ దేశాలను మలేరియా ఫ్రీ (మలేరియా రహిత) దేశాలుగా ప్రకటించింది ?

A) టర్కీ & ఫిన్ ల్యాండ్
B) అజర బైజన్ & తజకిస్థాన్
C) టర్కీ & డెన్మార్క్
D) తజకిస్థాన్ & ఉజ్జేకిస్తాన్

View Answer
B) అజర బైజన్ & తజకిస్థాన్

120) ఇటీవల నాస్కామ్ (NASSCOM) చైర్ పర్సన్/ ప్రెసిడెంట్ గా ఎవరు నియమాకమయ్యారు ?

A) అనంత్ మహేశ్వరి
B) ఆనంద్ మహేంద్ర
C) నటరాజ చంద్రశేఖర్
D) ఉదయ్, కోటక్

View Answer
A) అనంత్ మహేశ్వరి

Spread the love

Leave a Comment

Solve : *
21 + 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!