Current Affairs Telugu April 2023 For All Competitive Exams

121) ఈ క్రింది ఏ సంవత్సరంలోపు పెట్రోల్ లో 20% ఇథనోల్ ని కలపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది?

A) 2030
B) 2035
C) 2025-26
D) 2029

View Answer
C) 2025-26

122) ఇటీవల ” ఫెమినా మిస్ ఇండియా – 2023″ కిరీటాన్ని ఎవరు గెలిచారు ?

A) నందిని గుప్తా
B) మానస వారణాసి
C) మానుషి చిల్లర్
D) శ్రేయా పుంజా

View Answer
A) నందిని గుప్తా

123) గుర్తుతెలియని బాడీల కోసం దేశంలో మొదటిసారిగా DNA డేటా బేస్ ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది?

A) UP
B) హిమాచల్ ప్రదేశ్
C) MP
D) గుజరాత్

View Answer
B) హిమాచల్ ప్రదేశ్

124) Courting India:England,Mughal India and the Origins of Empire” పుస్తక రచయిత ఎవరు?

A) నందిని దాస్
B) రోమిల్లా థాపర్
C) PV పరబ్రహ్మ శాస్త్రి
D) రాజీవ్ చతుర్వేది

View Answer
A) నందిని దాస్

125) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల ఇస్రో ‘వికాస్’ ఇంజన్ ని IPRC – ఇస్రోపోపల్షన్ కాంప్లెక్స్ లో విజయవంతంగా పరీక్షించింది.
2.IPRC – అహ్మదాబాద్ లో ఉంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
A) 1 మాత్రమే

Spread the love

Leave a Comment

Solve : *
27 + 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!