126) OECD ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A) లియోన్
B) పారిస్
C) జెనీవా
D) జేడ్డా
127) ఇటీవల వార్తల్లో నిలిచిన “TCG -Anadolu” యుద్ధనౌక ఏ దేశానికి చెందినది ?
A) ఇజ్రాయేల్
B) UAE
C) చైనా
D) తుర్కియే
128) “A – HELP” అనే ప్రోగ్రాం ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) ఉత్తరాఖండ్
B) గుజరాత్
C) తమిళనాడు
D) హర్యానా
129) ఇటీవల ఏషియాలో మొట్టమొదటి మొబైల్ బయో సేఫ్టీ లెవెల్ – 3 ల్యాబోరేటరీ రాంబన్ (RAMBAN) ని ఎక్కడ ప్రదర్శించారు ?
A) గోవా (పనాజీ)
B) న్యూఢిల్లీ
C) చెన్నై
D) హైదరాబాద్
130) దేశంలో- 2022 లో చేసిన పులుల గణన ఎన్నవది?
A) 5
B) 6
C) 4
D) 7