136) “సంగతన్ కే సమృద్ధి” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది
2. గ్రామీణ మహిళల సాధికారత కోసం అర్హులైన అందరూ మహిళలను SHG లలో చేర్పించడం కోసం దీనిని ఏర్పాటు చేశారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
137) ఈ క్రింది ఏ సంస్థ e – రూపీ ద్వారా ప్రీమియం పేమెంట్లను అనుమతించింది?
A) LIC
B) SBI Life
C) TATA AIG
D) Reliance General Insurance
138) ఇటీవల “Stay safe” అనే క్యాంపెయిన్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?
A) Whatsapp
B) Instagram
C) MCAfee
D) Google
139) ఇటీవల “Space System design Lab” ని ఈ క్రింది ఏ నగరంలో ప్రారంభించారు?
A) అహ్మదాబాద్
B) బెంగళూరు
C) మహేంద్రగిరి
D) తిరువనంతపురం
140) “The elephant Whisperers” డాక్యుమెంటరీలో చూపించబడిన గిరిజన తెగ పేరు ఏమిటి?
A) ఇరుల
B) ముడుక
C) కుడుంబ
D) కట్టు నాయకన్