141) ” అజేయ వారియర్ – 2023 ” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది ఇండియా – UK ల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్ సైజ్.
2.27, April – May 11, 2023 వరకు ఉత్తరాఖాండ్ లోని చౌభాటియాలో ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది?
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
142) ఇండియాలో ఉన్న మొత్తం ఎలిఫెంట్ రిజర్వ్ లు ఎన్ని ?
A) 50
B) 42
C) 52
D) 33
143) ఇటీవల “హమ్ జా యూసఫ్ (Humza Yousaf)” ఈ క్రింది ఏ దేశ మొదటి ముస్లిం మంత్రి అయ్యారు?
A) స్కాట్ లాండ్
B) ఫిన్ ల్యాండ్
C) USA
D) నార్వే
144) ఇటీవల ఇండియాలో మొదటి BESS (Battery Energy Storage System) సోలార్ ప్యానెల్ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభించారు ?
A) ధూలే
B) రేవా
C) రామగుండం
D) సింహాద్రి (అన్నవరం)
145) UDAN (ఉడే దేష్ కా ఆమ్ నాగరిక్) పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
A) 2016
B) 2015
C) 2017
D) 2014