11) ఇటీవల మాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డు – 2023 ని ఎవరికి ఇచ్చారు?
A) బిందెశ్వర్ పాఠక్
B) ఉత్స పట్నాయక్
C) నవీన్ పట్నాయక్
D) ప్రభాత్ పట్నాయక్
12) International Conference On Human Wildlife Conflict and Co existence సమావేశం ఎక్కడ జరిగింది?
A) మాంచెస్టర్
B) లండన్
C) ఆక్స్ ఫర్డ్
D) బర్మింగ్ హమ్
13) ఇటీవల ” ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్- 2023″ లో పురుషుల విభాగంలో స్వర్ణం గెలిచిన వ్యక్తి ఎవరు?
A) బజరంగ్ పూనియా
B) రవి దహియా
C) వినేష్ ఫోగట్
D) అమన్ సెహ్రవత్
14) “అంజి నది” ఈ క్రింది ఏ నది యొక్క ఉపనది?
A) రావి
B) బియాస్
C) సట్లేజ్
D) చినాబ్
15) “Ofek -13” అనే శాటిలైట్ ఏ దేశానికి చెందినది?
A) UAE
B) ఇజ్రాయెల్
C) ఫ్రాన్స్
D) సౌదీ అరేబియా