Current Affairs Telugu April 2023 For All Competitive Exams

5508 total views , 1 views today

146) ఈ క్రింది వానిలో సరియైనవి ఏవి?
(GDP వృద్ది రేటుల గూర్చి)
1.World Bank (FY 24) – 6.3%
2.ADB (FY 24) – 6.4%
3.RBI (FY 24) – 6.5%

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

147) నాగాస్త్ర -1 అనే UAV ని ఈ క్రింది ఏ సంస్థ నుండి ఇండియన్ ఆర్మీ కొనుగోలు చేయనుంది?

A) Energy Explosives Ltd
B) Sky roof
C) ECIL
D) HAL

View Answer
A) Energy Explosives Ltd

148) ఇస్రో ద్వారా ప్రయోగించనున్న ” Proba -3 మిషన్” ఈ క్రింది ఏ సంస్థకి చెందినది ?

A) NASA
B) JAXA
C) CNSA
D) ESA

View Answer
D) ESA

149) ఇటీవల వాయు సేన మెడల్ అనే గ్యాలంటరీ అవార్డుని అందుకున్న మొదటి మహిళా ఆఫీసర్ ఎవరు ?

A) తానియ షర్గిల్
B) భావన కాంత
C) దీపికా మిశ్రా
D) గుంజాన్ సక్సేనా

View Answer
C) దీపికా మిశ్రా

150) ఇండియాలో మొట్టమొదటి 3-D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

A) బెంగళూరు
B) అహ్మదాబాద్
C) ఇండోర్
D) న్యూఢిల్లీ

View Answer
A) బెంగళూరు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
10 ⁄ 1 =