151) ఈక్రిందివానిలో సరియైనది ఏది?
1.ఇటీవల”men and women In India 2023″పేరిట ఒక రిపోర్ట్ ని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్&ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసింది
2.ఈ రిపోర్ట్ 15-29 మధ్య వయస్సు గల మహిళలు 5.5 గంటలు పనిచేస్తూ ఎలాంటి వేతనం పొందడం లేదు అని తెలిపింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
152) “Special 301 Report” ని ఈ క్రింది ఏ సంవత్సరం విడుదల చేస్తుంది?
A) World Bank
B) UNCTAD
C) USTR
D) German Watch
153) ఇటీవల వార్తల్లో నిలిచిన ” మాoటెలు కాస్ట్ ” అనే డ్రగ్ ఈ క్రింది ఏ వ్యాధికి ఉపయోగిస్తారు ?
A) అలర్జీ, జలుబు
B) క్యాన్సర్
C) గుండెపోటు
D) ఆల్జీమర్స్
154) ఇటీవల మోనికా దాస్ (Mounika Das) ని ఈ క్రింది ఏ రాష్ట్రం కి ఎలక్షన్ కమీషన్ స్టేట్ ఐకాన్ గా నియమించింది?
A) బీహార్
B) మహారాష్ట్ర
C) కేరళ
D) పశ్చిమబెంగాల్
155) ఈ క్రింది వానిలో సరియైన వాటిని గుర్తించండి?
1. భరియా తెగ – సెంట్రల్ ఇండియా
2. వర్లి తెగ – మహారాష్ట్ర 3. కట్టు నాయకన్ – తమిళనాడు
A) 1,2
B) 2,3
C) 1,3
D) All