Current Affairs Telugu April 2023 For All Competitive Exams

156) World Military Expenditure – 2022 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని SIPRI (సిప్రీ) విడుదల చేసింది
2. ఇందులో ఇండియా 4వ స్థానంలో నిలిచింది
3. మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు- USA, చైనా, రష్యా

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

157) LIGO – Laser Interferometer Gravitational – Wave Observatory ఇండియాలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

A) లడక్
B) డెహ్రాడ
C) చాందిపూర్
D) హింగోలి

View Answer
D) హింగోలి

158) World wealthiest cities Report – 2023 గురించి ఈక్రిందివానిలోసరియైనదిఏది?
1.దీనిని ఫోర్బ్స్ విడుదల చేసింది
2.ఇందులో మొదటి 3 స్థానాల్లో నిలిచిననగరాలు -న్యూయార్క్ టోక్యో కాలిఫోర్నియా
3.ఈ లిస్టులోముంబయి 21వ స్థానంలోఉంది (భారత్ లో 1stస్థానం)

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
B) 2,3

159) కిబీతూ (kibithu) కనుమ ఏ రాష్ట్రంలో ఉంది?

A) J & K
B) ఉత్తరాఖండ్
C) హిమాచల్ ప్రదేశ్
D) అరుణాచల్ ప్రదేశ్

View Answer
D) అరుణాచల్ ప్రదేశ్

160) “Internatiinal Day of Zero Waste” ఈ రోజున జరుపుతారు?

A) March,30
B) March,31
C) April,1
D) March,29

View Answer
A) March,30

Spread the love

Leave a Comment

Solve : *
9 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!