161) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల “వరల్డ్ వ్యాక్సిన్ కాంగ్రెస్ -2023” సమావేశం వాషింగ్టన్ (USA) లో జరిగింది
2.ఈ వరల్డ్ వ్యాక్సిన్ కాంగ్రెస్ – 2023 లో భారత్ బయోటెక్ సంస్థకి “బెస్ట్ వ్యాక్సిన్ ప్రొడక్షన్” అవార్డుని ఇచ్చారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
162) ఇటీవల “Meraj -532” అనే డ్రోన్ ని ఈ క్రింది ఏ దేశం ప్రయోగించింది?
A) సౌదీ అరేబియా
B) ఇరాన్
C) UAE
D) ఇజ్రాయిల్
163) ఇటీవల ఫ్యాక్టరీలలో పని గంటలని 8 గంటల నుండి 12 గంటలకి పెంచుతూ ఏ రాష్ట్రం చట్టం చేసింది?
A) తమిళనాడు
B) కేరళ
C) UP
D) ఉత్తరాఖండ్
164) “Buzi (బుజీ) ” బ్రిడ్జిని ఈ క్రింది ఏ దేశంలో ఇండియా నిర్మించింది?
A) మారిషన్
B) ఆఫ్ఘనిస్తాన్
C) మాల్దీవులు
D) మొజాంబిక్
165) చెర్నోబిల్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది?
A) 1984, April 26
B) 1985, April 24
C) 1987, April 26
D) 1986, April 26