166) ఇటీవల మౌంట్ కిలిమంజారోని అధిరోహించిన భారత మహిళ ఎవరు?
A) పూర్ణ
B) ఆర్తి
C) భావన కాంత
D) అంజలి శర్మ
167) ఇటీవల NFSU (National Forensic Sciences University) యొక్క మొదటి విదేశీ క్యాంపస్ ని ఏ దేశంలో ప్రారంభించారు?
A) ఉగాండా
B) UAE
C) USA
D) సింగపూర్
168) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.MISHTI స్కీం ని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
2. మంగ్రూన్స్ సంరక్షణ కోసం MISHTI ప్రోగ్రాం ని ఏర్పాటు చేశారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
169) ఇటీవల వార్తల్లో నిలిచిన “Gaia mission” ఈ క్రింది ఏ స్పేస్ సంస్థకి చెందినది?
A) NASA
B) Spacex
C) ESA
D) One – web
170) ఇటీవల భారత్ ఈ క్రింది ఏ దేశం నుండి MK – 54 లైట్ వెయిట్ టార్పిడోలని, MH – 60 R హెలికాప్టర్ లని కొనుగోలు చేయనుంది?
A) ఇజ్రాయిల్
B) ఇటలీ
C) ఫ్రాన్స్
D) USA