171) “గజ్ ఉత్సవ్ – 2023” ఏ రాష్ట్రంలో జరిగింది?
A) కేరళ
B) తమిళనాడు
C) కర్ణాటక
D) అస్సాం
172) “Orion Wargame” ని ఏ దేశం నిర్వహిస్తుంది?
A) ఇజ్రాయిల్
B) రష్యా
C) USA
D) ఫ్రాన్స్
173) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ 3-D ప్రింటెడ్ క్రయోజనిక్ ఇంజిన్ ని పరీక్షించింది?
A) IIT – మద్రాస్
B) Skyroot
C) TATA aero space
D) IISC బెంగళూర్
174) ఇటీవల DRDO రూపొందించిన ER – ASR (Extended Range Anti Submarine Rocket) ని ఈ క్రింది ఏ షిప్ లో పరీక్షించారు?
A) INS – చెన్నై
B) INS – సుమిత్ర
C) INS – వేల
D) INS – వగీర్
175) ఇటీవల DRDO ఈ క్రింది ఏ విభాగం /సంస్థ తో కలిసి BMD Interceptor ని విజయవంతంగా టెస్ట్ చేసింది?
A) Indian Airforce
B) Indian Army
C) Indian navy
D) Indian Coast Ghard