Current Affairs Telugu April 2023 For All Competitive Exams

176) “AI Index Report -2023” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.దీనిని AI రంగంలోపెట్టుబడుల ఆధారంగా స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ కి చెందిన HAI విడుదల చేసింది.
2.ఇందులో ఇండియా యొక్క ర్యాంక్-5
3.మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు USA,చైనా,UK

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

177) 2 వ “Street child cricket world cup” ఎక్కడ జరగనుంది?

A) ముంబయి
B) కోల్ కతా
C) ఢాకా
D) చెన్నై

View Answer
D) చెన్నై

178) “World’s Most Criminal Countries”రిపోర్టు గురించి ఈ క్రింది వానిలో సరియైనదిఏది?
1.దీనిని world population Review సంస్థ విడుదలచేసింది.
2.ఇందులోఇండియా ర్యాంకు -77
3.తొలి మూడు స్థానాల్లోనిలిచిన దేశాలు- వెనిజులా,పపువా న్యూ గినియా,ఆఫ్ఘనిస్తాన్

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

179) ఇటీవల తులసీ ఘాట్ రీస్టోరేషన్ ప్రాజెక్టుని ఈ క్రింది ఏ దేశంలో సుబ్రహ్మణ్య జైశంకర్ ప్రారంభించారు?

A) ఉగాండా
B) నేపాల్
C) శ్రీలంక
D) బంగ్లాదేశ్

View Answer
A) ఉగాండా

180) రంగ్ ఘార్ అనే ఆంఫిథియేటర్ (Amphi theatar) ఏ రాష్ట్రంలో ఉంది ?

A) గుజరాత్
B) అస్సాం
C) మహారాష్ట్ర
D) MP

View Answer
B) అస్సాం

Spread the love

Leave a Comment

Solve : *
20 × 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!