181) మార్కెట్ కాపిటల్ పరంగా ఇండియాలో అతిపెద్ద కంపెనీ ఏది?
A) RIL
B) TCS
C) Infosys
D) Adani
182) LIC చైర్మన్ గా ఎవరు నియమాకం అయ్యారు ?
A) సిద్దార్థ మహంతి
B) నితిన్ గుప్తా
C) KV కామత్
D) అమితాబ్ కాంత్
183) “TN -REACH” కార్యక్రమం దేనికి సంబంధించినది?
A) గ్రామీణ ప్రాంతాలలో అంబులెన్స్ సేవలు
B) గ్రామ గ్రామానికి బస్సు సర్వీసులు
C) ఇంటింటా ఇంటర్నెట్
D) హెలికాప్టర్ సర్వీసులు
184) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “Order of white Eagle” అవార్డు ఇచ్చారు?
A) నరేంద్ర మోడీ
B) సుబ్రహ్మణ్యం జై శంకర్
C) అంటోనీయో గ్యూటేర్రసి
D) వ్లాదిమిర్ జెలేన్ స్కి
185) G-7 కూటమిలో సభ్య దేశం కానిది ఏది?
A) ఇటలీ
B) జర్మనీ
C) ఫ్రాన్స్
D) రష్యా