186) ఇటీవల ఆక్స్ ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్ ని పిల్లలకి ఉపయోగించేందుకు ఆమోదం తెలిపిన మొదటి దేశం ఏది?
A) ఘాన
B) కెన్యా
C) జింబాబ్వే
D) దక్షిణాఫ్రికా
187) ఇండియాలో మొట్టమొదటి “Offshore Floating wind Park” ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
A) గర్ల్స్ ఆఫ్ కంబాట్
B) రాణా ఆఫ్ కచ్
C) విశాఖపట్నం కోస్తా తీరం
D) గల్ఫ్ ఆఫ్ మన్నార్
188) “ఆపరేషన్ కావేరి ” ఈ క్రింది ఏ దేశంలోని భారతీయులని భారత్ కి తీసుకొచ్చేందుకు ప్రారంభించారు?
A) సూడాన్
B) రష్యా
C) ఉక్రెయిన్
D) టర్కీ
189) ఇటీవల మరణించిన ప్రముఖ క్రీడాకారుడు సలీం అజీజ్ దురానీ ఏ క్రీడకి చెందిన వ్యక్తి?
A) క్రికెట్
B) హాకీ
C) ఫుట్ బాల్
D) షూటింగ్
190) “బిహు ఫెస్టివల్” ఏ రాష్ట్రంలో జరుగుతుంది?
A) నాగాలాండ్
B) అస్సాం
C) సిక్కిం
D) మణిపూర్