Current Affairs Telugu April 2023 For All Competitive Exams

191) ఇటీవల “G-20 Empower” సమావేశం ఎక్కడ జరిగింది?

A) ఆగ్రా
B) పూణే
C) గురుగ్రాo
D) అహ్మదాబాద్

View Answer
A) ఆగ్రా

192) ఇటీవల ఏ దేశానికి మహమ్మద్ షాబుద్దీన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు?

A) UAE
B) మారిషస్
C) జోర్డాన్
D) బంగ్లాదేశ్

View Answer
D) బంగ్లాదేశ్

193) ఇటీవల అమెరికాలో జరిగిన Solar Decathlon Build Challenge కాంపిటీషన్ లో ఈ క్రింది ఏ భారతీయ సంస్థ 2వ స్థానంలో నిలిచింది?

A) IIT – బాంబే
B) IIT – చెన్నై
C) IIT – కాన్పూర్
D) IIT – మద్రాస్

View Answer
A) IIT – బాంబే

194) “Thawe (థావే)” ఫెస్టివల్ ని ఏ రాష్ట్రంలో జరుపుతారు?

A) రాజస్థాన్
B) మహారాష్ట్ర
C) పంజాబ్
D) బీహార్

View Answer
D) బీహార్

195) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రానికి “ఫసల్ భీమా యోజన నేషనల్ అవార్డు” ఇచ్చారు?

A) మహారాష్ట్ర
B) కర్ణాటక
C) తెలంగాణ
D) పశ్చిమబెంగాల్

View Answer
B) కర్ణాటక

Spread the love

Leave a Comment

Solve : *
18 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!