Current Affairs Telugu April 2023 For All Competitive Exams

16) ఇటీవల టెక్సాస్ యూనివర్సిటీ – ఈ క్రింది ఏ వ్యక్తికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ఇచ్చింది ?

A) రతన్ టాటా
B) నవీన్ జిందాల్
C) అజీమ్ ప్రేమ్ జీ
D) AK నాయక్

View Answer
B) నవీన్ జిందాల్

17) ఇటీవల GI – ట్యాగ్ హోదా పొందిన ” మిర్చా రైస్” ఏ రాష్ట్రానికి చెందినది?

A) రాజస్థాన్
B) మహారాష్ట్ర
C) గుజరాత్
D) బీహార్

View Answer
D) బీహార్

18) ఇటీవల ” MF Hydra” అనే లిక్విడ్ హైడ్రోజన్ తో నడిచే ప్రపంచంలో మొదటి ఫెర్రీ ని ఏ దేశ కంపెనీ ప్రారంభించింది?

A) నార్వే
B) USA
C) ఇజ్రాయిల్
D) డెన్మార్క్

View Answer
A) నార్వే

19) “Haeil – 2” అనే అండర్ వాటర్ న్యూ క్లియర్ డ్రోన్స్ ని ఈ క్రింది ఏ దేశం పరీక్షించింది ?

A) ఇజ్రాయెల్
B) నార్త్ కొరియా
C) చైనా
D) జపాన్

View Answer
B) నార్త్ కొరియా

20) ఇటీవల “Rat Czar” ని నియమిస్తూ ఈ క్రింది ఏ నగరం వార్తల్లో నిలిచింది ?

A) న్యూయార్క్
B) లండన్
C) పారిస్
D) మెల్ బోర్న్

View Answer
A) న్యూయార్క్

Spread the love

Leave a Comment

Solve : *
16 × 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!