201) డానిష్ పోర్టు (Danish Fort) ఏ రాష్ట్రంలో ఉంది?
A) మహారాష్ట్ర
B) పశ్చిమబెంగాల్
C) గుజరాత్
D) తమిళనాడు
202) ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన ఓరియన్ ఎక్సర్ సైజ్ ఒక…..?
A) ఆర్మీ ఎక్సర్ సైజ్
B) ఎయిర్ ఫోర్స్
C) నేవీ
D) నేవీ & ఆర్మీ
203) CGTMSE(Credit Guarantee Fund Trust for Micro and Small Enterprises)గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని MSE లకి ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు అందించేందుకు ఏర్పాటు చేశారు
2.భారత ప్రభుత్వం,SIDBI 4:1 నిష్పత్తిలో ఈ నిధిని ఏర్పాటు చేశాయి.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
204) “SCO Summit – 2023” ఎక్కడ జరగనుంది ?
A) బెంగళూరు
B) షాంగై
C) న్యూఢిల్లీ
D) బీజింగ్
205) “చాబహార్ పోర్ట్” ఏ దేశంలో ఉంది?
A) ఆఫ్ఘనిస్తాన్
B) ఇరాన్
C) ఇరాక్
D) పాకిస్తాన్