Current Affairs Telugu April 2023 For All Competitive Exams

206) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ‘SATHI ‘ అనే పోర్టల్ ని నరేంద్ర సింగ్ తోమార్ గారు ప్రారంభించారు.
2. నాసిరకం విత్తన మార్కెట్ దందా ని ఆపేందుకు దీనిని SATHI పోర్టల్ ఏర్పాటు చేశారు

A) 1,2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు

View Answer
A) 1,2

207) ఇటీవల USA లోని ఈ క్రింది ఏ రాష్ట్రం దీపావళి పండుగని అధికార పండుగగా గుర్తించింది?

A) న్యూయార్క్
B) సియాటెల్
C) చికాగో
D) పెన్సిల్వేనియా

View Answer
D) పెన్సిల్వేనియా

208) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల “The Status of women in Agrifood System”అనే రిపోర్ట్ FAOవిడుదలచేసింది.
2.అగ్రి ఫుడ్ ఇండస్ట్రీలోఎలాంటిలింగసమానత్వం లేకుంటేప్రపంచGDP 1% లేదా 1 ట్రిలియన్ డాలర్లకి పెరుగుతుందనిFAO తెలిపింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

209) అసోలా భట్టి వైల్డ్ లైఫ్ శంక్చుయారి ఈ క్రింది ఏ పర్వత శ్రేణుల్లో ఉంది?

A) పడమటి కనుమలు
B) ఆరావళి
C) వింధ్య సాత్పురా
D) కారాకోరం

View Answer
B) ఆరావళి

210) “Global Trade Out look and Statistics” ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?

A) UNCTAD
B) World Bank
C) IMF
D) WTO

View Answer
D) WTO

Spread the love

Leave a Comment

Solve : *
22 × 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!