Current Affairs Telugu April 2023 For All Competitive Exams

211) ‘బుజి ‘ అనే బ్రిడ్జిని ఇండియా ఈ క్రింది ఏ దేశంలో నిర్మించింది?

A) ఉగాండా
B) మారిషస్
C) సిషెల్స్
D) మొజాంబిక్

View Answer
D) మొజాంబిక్

212) “ప్రస్థాన్” అని సెక్యూరిటీ ఎక్సర్ సైజ్ ఈ క్రింది ఏ విభాగం/ సంస్థ ఏర్పాటు చేసింది?

A) Indian Army
B) Indian Navy
C) Indian Airforce
D) BSF

View Answer
B) Indian Navy

213) ఇటీవల తైవాన్ కి చెందిన NCDR అనే ఈ క్రింది ఏ భారతీయ సంస్థ తో కలిసి భూకంపాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే చర్యలపై కలిసి పనిచేయనుంది?

A) IIT మద్రాస్
B) IIT రూర్కి
C) IIT – ఢిల్లీ
D) IIT – బాంబే

View Answer
B) IIT రూర్కి

214) భారత్ డైనమిక్స్ లిమిటెడ్ యొక్క చైర్మన్ గా (CMD) ఎవరు నియమాకం అయ్యారు?

A) నితిన్ గుప్తా
B) ప్రవీణ్ శర్మ
C) శాంతన్ నారాయణ
D) A మాధవ రావు

View Answer
D) A మాధవ రావు

215) ఇటీవల UK కి చెందిన “Time out” ”మ్యాగ్జిన్ ప్రకటించిన Best Public Transport in the world – 2023′ జాబితాలో ముంబై ఏ స్థానంలో ఉంది ?

A) 5
B) 11
C) 15
D) 19

View Answer
D) 19

Spread the love

Leave a Comment

Solve : *
18 + 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!