221) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ” చమేలీ దేవి జైన్ 2022″ ఇచ్చారు?
A) రాజ్ దీప్ సర్దేశాయి
B) నాగేశ్వరరావు
C) గౌరీ లంకేష్
D) ధన్య రాజేంద్రన్
222) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి సెమీ హై స్పీడ్ RRTS (రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) కి ఏ పేరు పెట్టారు?
A) FASTEX
B) SUPER RAPID
C) RAPIDX
D) EXRAPIDO
223) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. సాధారణంగా పులుల గణనని ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి చేస్తారు
2. 2006 నుండి పులుల గణనని NTCA ఆధ్వర్యంలో చేస్తున్నారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
224) ఇటీవల “AIMA బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఢీకెడ్” అవార్డుని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు?
A) రతన్ టాటా
B) సచిన్ బిన్నీ
C) బై జూస్ బిన్నీ
D) కుమార్ మంగళం బిర్లా
225) ఇటీవల G – 7 కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఏ దేశంలో జరిగింది?
A) జపాన్
B) ఇటలీ
C) USA
D) UK