226) IBCA – International Big Cat Alliance ని ఏ దేశం ప్రారంభించింది?
A) ఇండోనేషియా
B) బంగ్లాదేశ్
C) ఇండియా
D) రష్యా
227) CDRI (Coalition for Disaster Resilient Infrastructure) ని ఏ దేశం ప్రారంభించింది?
A) జపాన్
B) జర్మనీ
C) కెనడా
D) ఇండియా
228) దేశంలో ఇటీవల “మొదటి వాటర్ మెట్రో” ని ఏ సిటీలో ప్రారంభించారు?
A) కోల్ కతా
B) కొచ్చి
C) చెన్నై
D) కాన్పూర్
229) PMFBY (PM ఫసల్ భీమా యోజన) పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
A) 2015
B) 2017
C) 2014
D) 2016
230) ప్రపంచంలో మొట్టమొదటి” Asian King Vulture conservation Breeding center “ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
A) హింగోలి
B) మహారాజ్ గంజ్
C) పెంచికల్ పేట
D) రోళ్ళపాడు