231) ఇటీవల వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డు అందుకున్న J & K మొదటి మహిళా ఎవరు ?
A) ఆలియా మీర్
B) మెహబూబా ముఫ్తి
C) మనోజ్ఞ సిన్హా
D) లక్ష్మీ శర్మ
232) “Juice mission” ని ఈ క్రింది ఏ సంస్థ ప్రయోగించింది?
A) NASA
B) ISRO
C) CSA
D) ESA
233) ఇటీవల NAMO (నమో) మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ ఇిస్టిట్యూట్ ని కొత్త క్యాంపస్ ని ఎక్కడ ప్రారంభించారు?
A) సిల్వస్సా
B) పుదుచ్చేరి
C) చండీఘడ్
D) న్యూఢిల్లీ
234) ఇటీవల ప్రపంచంలో మొదటి స్మార్ట్ గన్ అయిన “Biofire Smart Gun” ని ఈ క్రింది ఏ దేశ కంపెనీ తయారు చేసింది ?
A) ఇజ్రాయెల్
B) జపాన్
C) సౌత్ కొరియా
D) USA
235) ఇటీవల జరిగిన చాంపియన్ షిప్ : 2023 ఇండియా & ఓషియానియా చెస్ పోటీల్లో ఎవరు విజేతగా నిలిచారు ?
A) అర్జున్ ఎరిగైసి
B) హరికృష్ణ
C) D.గుకేష్
D) కోనేరు హంపి