236) “Logistic Performance Index -2023 గురించి సరైనది ఏది?
1. దీనిని UNCTAD విడుదల చేసింది
2. ఇందులో ఇండియా ర్యాంకు- 38
3. తొలి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు- సింగపూర్ ఫిన్ ల్యాండ్ జర్మనీ
A) 1,2
B) 1,3
C) 2,3
D) All
237) ఈ క్రింది ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి క్షమాబిక్ష చేయవచ్చు?
A) 74
B) 73
C) 70
D) 72
238) ఇటీవల ఈ క్రింది ఏ స్టేడియంలోని ఒక స్టాండ్ కి సచిన్ టెండూల్కర్ పేరుని పెట్టారు?
A) షార్జా
B) లండన్
C) కాన్పూర్
D) రాయ్ పూర్
239) “The Tax Transparency in Asia – 2023” రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?
A) WTO
B) IMF
C) World Bank
D) OECD
240) ఇటీవల ఈ క్రింది ఏ దేశం “Gold Backed Digital Currency” ని ప్రారంభించింది?
A) జింబాబ్వే
B) బ్రెజిల్
C) దక్షిణ ఆఫ్రికా
D) ఆస్ట్రేలియా