241) International Children’s Book Day ఏ రోజున జరుపుతారు?
A) April,3
B) April,2
C) April,5
D) April,4
242) “Cope India”ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇది US – ఇండియాల మధ్య జరిగినఎయిర్ ఫోర్స్ ఫైటర్ ట్రైనింగ్ ఎక్సర్ సైజ్.
2.ఈ ఎక్సర్ సైజ్ లో ఇండియాతరపున సుఖోయ్ -305, అమెరికా తరపున F-15 ఫైటర్ జెట్ లు పాల్గొన్నాయి.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
243) రామన్ మెగసెసే అవార్డుని ఈ క్రింది ఏ దేశ సంస్థ ఇస్తుంది ?
A) ఇండోనేషియా
B) మలేషియా
C) ఫిలిప్పీన్స్
D) మయన్మార్
244) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “మహారాష్ట్ర భూషణ్” అవార్డుని ఇచ్చారు?
A) అమిత్ షా
B) నితిన్ గడ్కరీ
C) బాల్ థాక్రే
D) దత్తాత్రేయ నారాయణ్ ధర్మాధికారి
245) ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన “Sharbati wheat” ఏ రాష్ట్రానికి చెందినవి?
A) MP
B) UP
C) రాజస్థాన్
D) హర్యానా