251) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల “World Economic Out look – 2023” ని IMF విడుదల చేసింది.
2.WEO- 2023 రిపోర్ట్ లో భారత GDP వృద్ది రేటు FY 24 లో 5.9% గా ఉండనుందని, FY 25 లో 6.3% గా ఉండనుందని IMF తెలిపింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
252) Nevado del Ruiz (నేవాడో డెల్ రూయిజ్) అగ్ని పర్వతం ఏ దేశంలో ఉంది?
A) స్పెయిన్
B) ఈక్వేడర్
C) చిలీ
D) కొలంబియా
253) ఇటీవల ISSF రైఫిల్ / పిస్టల్ వరల్డ్ కప్ – 2023 పోటీలు ఎక్కడ జరిగాయి?
A) ఇండోర్
B) గ్వాలియర్
C) భోపాల్
D) అహ్మదాబాద్
254) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. వరల్డ్ హెల్త్ డే ని ప్రతి సంవత్సరం “April 7” న WHO నిర్వహిస్తుంది.
2. 2023 వరల్డ్ హెల్త్ డే థీమ్: ‘ Health For All’
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
255) ఏషియాలో అతిపెద్ద అండర్ వాటర్ హైడ్రో కార్బన్ పైపులైన్ ని ఏ సంస్థ నిర్మాణం పూర్తి చేసింది?
A) IOCL
B) GAIL
C) IGGL
D) HPCL