256) ఇటీవల “RP REx – 2023” అనే ఎక్సర్ సైజ్ ఈ క్రింది ఏ సంస్థ ఏర్పాటు చేసింది?
A) Indian Coast Guard
B) Indian Army
C) Indian Navy
D) CRPF
257) ఇటీవల జరిగిన ” మాడ్రిడ్ మాస్టర్స్ – 2023″ బ్యాడ్మింటన్ విజేతగా ఎవరు నిలిచారు? (Womens Singles)
A) PV సింధు
B) కరోలినా మారిన్
C) తైజుయింగ్
D) జార్జియా m.తుంగ్ జుంగ్
258) “కవచ్ – 2023” సైబర్ సెక్యూరిటీ హ్యాక్ థాన్ ప్రోగ్రామ్ ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది?
A) ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
B) హోం శాఖ
C) సమాచార, ప్రసార మాధ్యమాలు
D) రక్షణ
259) ఇటీవల 54 ఫీట్ల ఎత్తుగల లార్డ్ హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడ అమిత్ షా ఆవిష్కరించారు?
A) బోటాడ్ (గుజరాత్)
B) ఉజ్జయిని (MP)
C) అయోధ్య (UP)
D) ఔరంగాబాద్
260) ఇటీవల ప్రకటించిన ఫిఫా ర్యాంకింగ్ లలో భారత్ స్థానం ఎంత?
A) 101
B) 79
C) 96
D) 87