266) ప్రభుత్వ శాఖల్లో 100% ఎలక్ట్రానిక్ వెహికిల్స్ ఉపయోగించనున్న దేశంలో మొదటి రాష్ట్రం ఏది?
A) UP
B) గుజరాత్
C) కేరళ
D) కర్ణాటక
267) ఇటీవల ‘ maputo – machava’ అనే ప్రాంతంలో మేడ్ ఇన్ ఇండియా ట్రైన్ ప్రారంభించారు కాగా ఇది ఏ దేశంలో ఉంది?
A) మొజాంబిక్
B) ఉగాండా
C) భూటాన్
D) నేపాల్
268) ఇటీవల ఈ క్రింది ఏ దేశానికి గోధుమలు పంపేందుకు భారత్ UN – WFP తో MOU కుదుర్చుకుంది?
A) శ్రీలంక
B) ఘనా
C) మడగాస్కర్
D) ఆఫ్ఘనిస్తాన్
269) “1st Global Budhist Summit” ఎక్కడ జరగనుంది?
A) ఖాట్మండు
B) ధింపు
C) ఉజ్జయిని
D) న్యూఢిల్లీ
270) ఇటీవల వేసవిలో నీటి కొరతని తగ్గించేందుకు “Water Budget” ని ప్రవేశపెట్టిన దేశంలోనే మొదటి రాష్ట్రం ఏది?
A) రాజస్థాన్
B) MP
C) గుజరాత్
D) కేరళ