26) “Lynx -U2” అనే నావల్ గన్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ ని ఈ క్రింది ఏ సంస్థ తయారు చేసింది ?
A) BEL
B) DRDO
C) RCI
D) ECIL & BDL
27) “National Civil Services day” ని ఏ రోజున జరుపుతారు?
A) April,23
B) April,21
C) April,22
D) April,20
28) ఇటీవల “xylazine” ఈ క్రింది ఏ దేశం “Emerging threat” గా ప్రకటించింది?
A) USA
B) UK
C) Canada
D) France
29) ఇటీవల జలశక్తి మంత్రిత్వ శాఖ” water bodies” రిపోర్ట్ ప్రకారం అత్యధిక వాటర్ బాడీస్ కలిగిన తొలి ఐదు రాష్ట్రాలు ఏవి ?
A) పశ్చిమ బెంగాల్ ,UP, AP, ఒడిషా, అస్సాం
B) UP, AP, పశ్చిమబెంగాల్ ,మహారాష్ట్ర, పంజాబ్
C) పశ్చిమబెంగాల్ ,పంజాబ్,UP, AP, ఒడిశా
D) పశ్చిమ బెంగాల్ ,మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిషా,AP
30) ఇటీవల “Balikatan” డ్రిల్స్ ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య జరిగాయి?
A) USA – Phillippines
B) USA – India
C) India – Japan
D) India – Canada