Current Affairs Telugu April 2023 For All Competitive Exams

31) ఇటీవల “Fengyun -3G” అనే శాటిలైట్ ని ఏ దేశం లాంచ్ చేసింది?

A) జపాన్
B) దక్షిణ కొరియా
C) కెనడా
D) చైనా

View Answer
D) చైనా

32) ఇటీవల FLO – ఫిక్కి, లేడీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గా ఎవరు గెలిచారు ?

A) కామినేని సంగీత
B) కిరణ్ ముజుంధార్ షా
C) ఫాల్గుణి నాయర్
D) సుధా శివకుమార్

View Answer
D) సుధా శివకుమార్

33) ఇటీవల ఈ క్రింది ఏ భాషలో భారత రాజ్యాంగాన్ని అనువదించి విడుదల చేశారు?

A) సింథీ
B) మైథిలి
C) నేపాలి
D) డోగ్రి

View Answer
D) డోగ్రి

34) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ” గోల్డ్ మన్ ఎన్విరాన్ మెంటల్ ప్రైజ్- 2023 ఇచ్చారు?

A) నరేంద్ర మోడీ
B) అలెస్సాండ్రా కోరాప్
C) శైలేంద్రనాథ్
D) సంజయ్ పాఠక్

View Answer
B) అలెస్సాండ్రా కోరాప్

35) ఇటీవల ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డుని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు?

A) రతన్ టాటా
B) గౌతమ్ అదాని
C) నరేంద్ర మోడీ
D) వెంకయ్య నాయుడు

View Answer
A) రతన్ టాటా

Spread the love

Leave a Comment

Solve : *
22 × 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!