Current Affairs Telugu April 2023 For All Competitive Exams

36) ఇటీవల మినీరత్న- 1 హోదా పొందిన SECI- Solar Energy Corporation of India ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

A) గురుగ్రామ్
B) న్యూఢిల్లీ
C) ఇండోర్
D) రామగుండం

View Answer
B) న్యూఢిల్లీ

37) India Justice Report-2022 గురించిఈక్రింది వానిలో సరియైనదిఏది?
1.ఇందులో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు-కర్ణాటక,తమిళనాడు,తెలంగాణ
2.చిన్న రాష్ట్రాల కేటగిరీలో-మొదటి మూడు స్థానాల్లో సిక్కిం,అరుణాచల్ ప్రదేశ్,త్రిపుర లు ఉన్నాయి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
D) ఏది కాదు

38) ఇటీవల పురుషుల అంతర్జాతీయ టి – 20 మ్యాచ్ కి ఎంపైర్ గా వ్యవహరించిన ” కిమ్ కాటన్” ఏ దేశానికి చెందిన మహిళ ?

A) ఇంగ్లాండ్
B) న్యూజిలాండ్
C) ఆస్ట్రేలియా
D) సౌత్ ఆఫ్రికా

View Answer
B) న్యూజిలాండ్

39) ‘JUICE’ మిషన్ ఈ క్రింది ఏ సంస్థకు చెందినది?

A) NASA
B) ISRO
C) CSA
D) ESA

View Answer
D) ESA

40) ఇటీవల సచిన్ టెండూల్కర్ యొక్క పేరుని ఈ క్రింది ఏ స్టేడియం గేట్లకిపెట్టారు?

A) MCG
B) SCG
C) వాంఖడే
D) ఈడెన్ గార్డెన్

View Answer
B) SCG

Spread the love

Leave a Comment

Solve : *
6 × 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!